Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yavvanulaaraa Meeru Prabhu

యవ్వనులారా మీరు ప్రభు

Yavvanulaaraa Meeru Prabhu

Verse
యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు
ఆహాహా హల్లెలూయా‖ 6x ‖
Verse
ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను‖ 2x ‖
మీ పాపమునొప్పుకొనిన‖ 2x ‖
క్షమియించి నూతన జీవమునిచ్చున్‖ 2x ఆహాహా ‖
Verse
ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన‖ 2x ‖
కాపాడును దుష్టుని నుండి‖ 2x ‖
నడిపించు నిన్ను అంతము వరకు‖ 2x ఆహాహా ‖
Verse
చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున‖ 2x ‖
ప్రభు కొరకు ప్రకాశించుచు‖ 2x ‖
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను‖ 2x ఆహాహా ‖
Verse
నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా‖ 2x ‖
ఆయననే తిని త్రాగుచూ‖ 2x ‖
ఆ జీవముతో మనము జీవించెదము‖ 2x ఆహాహా ‖
Verse
మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం‖ 2x ‖
మన జీవము వృద్ధి నొందుచూ‖ 2x ‖
ప్రభు యేసుని మహిమను పొందెదము‖ 2x యవ్వనులారా ‖

Related Tags

GospelSalvationYouth