Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yegedhanu Ne Cheredanu Siyonunu Ne Choochedanu

ఏగెదను నే చేరెదను సీయోనును నే చూచెదను

Yegedhanu Ne Cheredanu Siyonunu Ne Choochedanu

Lyricist: Joshua Shaik
Verse 1
ఏగెదను, నే చేరెదను – సీయోనును నే చూచెదను
విశ్వాస కర్తయైన నా యేసూ
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను
జీవ కిరీటమును నే పొందెదను
భూదిగంతములకు నీ కాడిని నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు విశ్రాంతి దొరుకును
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను
నా ఆత్మీయ పోరాటములో దేవా నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి సాగిపోవుచున్నాను
మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయమొందెదను
విశ్వాసములో జయమొందెదను

Related Tags

FaithHeavenSpiritual Warfare