Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehoavaaku Paadudi Paatan Athi Shraeshta Kaaryamulanu Chaesina Vaadani

యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని

Yehoavaaku Paadudi Paatan Athi Shraeshta Kaaryamulanu Chaesina Vaadani

Chorus
యెహోవాకు పాడుడి పాటన్
అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని
Verse
భూమియందంతట ప్రచురము చేయుడి
ఆటంకము లేక దీని ప్రకటించుడి
Verse
సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు
అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు
Verse
యెహొవా మన నీతి ౠజువు చేసెనని
సీయోనులో క్రియలు వివరించెదము రండి
Verse
శూన్య పట్టణములు నిండనందువలన
యెహోవా నేనేయని వారు గ్రహించెదరు
Verse
యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలె
నింపెద మనుజులతో వారి పట్టణములను
Verse
మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరు
నీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు

Related Tags

PraiseWorshipZion