Verse
యెహోవాయే నా కాపరిగ - నాకేమి కొదువగును‖ 2x ‖
Verse
పచ్చికగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును‖ 2x ‖
శాంతికరమైన జలములలో - నన్నాయనే నడిపించును‖ 2x ‖
Verse
గాఢాంధకార లోయలలో - నడచిన నేను భయపడను‖ 2x ‖
నీ దుడ్దుకర్రయు నీ దండమును - నన్నాయనే ఆదరించును‖ 2x ‖
Verse
నే బ్రతుకు దినములన్నియు - కృపాక్షేమములే నా వెంటవచ్చును‖ 2x ‖
నే చిరకాలం యెహోవాయే - మందిరములో నివసింతును‖ 2x ‖