Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Dayaludu

యెహోవా దయాళుడు

Yehova Dayaludu

Verse
యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత - స్తుతి చెల్లించుడి
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
Verse
నాకము వర్షించినా - లోకము నశించినా
మీకు అండగా - నిలిచిన విభునకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
Verse
కరువులు కలిగినను - మరణము వచ్చినను
కరుణతో కొరతలను - తీర్చిన ప్రభునకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి
Verse
ఆపదలే రానీ - అపనిందలే గానీ
కాపరియై మిమ్ము - గాంచిన క్రీస్తుకు
కృతజ్ఞత లర్పించుడి - స్తుతులను చెల్లించుడి

Related Tags

PraiseThanksgiving