Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Gaddhe Mundatajanambulaara Mrokkudi

యెహోవా గద్దె ముందటజనంబులార మ్రొక్కుడి

Yehova Gaddhe Mundatajanambulaara Mrokkudi

Verse
యెహోవా గద్దె ముందట-జనంబులార మ్రొక్కుడి
యెహోవా దేవుడే సుమీ- సృజింప జంప గర్తయే
Verse
స్వశక్తి చేతనాయనే మమున్ సృజించే మట్టిచే
భ్రమించు గొర్రె రీతిగా దప్పంగ మళ్ళి చేర్చెను
Verse
సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ది చేతు మాయనన్
జగత్తు వేయి నోళ్ళతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
Verse
ప్రభుత్వ ముండునంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము
చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము

Related Tags

PraiseWorshipCreation