Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Kattina Illu Idi - Mahonnatudu Nirminchinadi

యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది

Yehova Kattina Illu Idi - Mahonnatudu Nirminchinadi

Lyricist: A R Stevenson
Chorus
యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది‖ 2x ‖
Verse
ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని‖ 2x ‖
ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని‖ 2x ‖
అన్యోన్యతతో మెలగాలని ..‖ యెహోవ ‖
Verse
లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని‖ 2x ‖
దేవుని దయలో ఎదగాలని – జ్యోతులుగా ఇల నిలవాలని‖ 2x ‖
జ్యోతులుగా ఇల నిలవాలని ..‖ యెహోవ ‖

Related Tags

BlessingMarriageWedding