Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Koraku Yeduruchuchuvaru Nutana Balamunu Pondu-duru

యెహోవా కొరకు యెదురుచూచువారు నూతన బలమును పొందుదురు

Yehova Koraku Yeduruchuchuvaru Nutana Balamunu Pondu-duru

Verse 1
Reference: యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా Isaiah 40:31
Verse
యెహోవా కొరకు యెదురుచూచువారు
నూతన బలమును పొందుదురు
వారు పక్షిరాజువలె రెక్కలు - చాచి పైకి ఎగురుదురు
అలయక పరుగెత్తుదురు - సొమ్మసిల్లక నడచిపోవుదురు

Related Tags

FaithHopeStrength