Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Meeda Krottha Keerthana Paadudi

యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి

Yehova Meeda Krottha Keerthana Paadudi

Verse
యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వ జనులారా పాడుడి మీరు
Chorus
యెహోవాకు పాడుడి
Verse
యెహోవాకు పాడి నామమును స్తుతించుడి
అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి
Verse
అతి మహాత్మ్యము గలవాడు యెహోవా
అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే
Verse
సమస్త దేవతలకన్న పూజనీయుడు
అన్య జనులలో తన - మహిమను ప్రకటించుడి
Verse
సకల జనములలో నాయన ఆశ్చర్య
కార్యముల ప్రచురించి - పూజింప రండి
Verse
జనముల దేవతలందరు విగ్రహములే
యెహోవా నాకాశ విశా-లములను సృజించె
Verse
ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి
బల సౌందర్యము లాయన - పరిశుద్ధ స్థలమందున్నవి

Related Tags

PraiseWorshipPsalm