Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Na Mora Lalinchenu Dana Maha Dayanu

యెహొవ నా మొర లాలి౦చెను దన మహా దయను

Yehova Na Mora Lalinchenu Dana Maha Dayanu

Verse 1
యెహొవ నా మొర లాలి౦చెను దన మహా దయను నను
గణి౦చెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు
ధ్వని గ్రహి౦చి మనిపెను
Verse
పిశాచి గడిమిబడగొట్టెను దన వశాన నను నిలువబెట్టెను
ప్రశా౦త మధురను విశేష వాక్ఫలనిశా౦తమునఁజే
ర్చిసేదఁదీర్చెను
Verse
మదావశముఁబోలు నా మదిన్ దన ప్రదీప్త వాక్యా౦ కుశా
హతిన్ యధేచ్చలన్నిటి గుది౦చి పాపపు మొదల్ నరిఁకి
దరికిఁజేర్చెను
Verse
అనీతి వస్త్ర మెడలి౦చెను యేసునాధు రక్తమును ము౦చెను
వినూత్న యత్నమె ద నూని యెన్నఁడు గనన్ వినన్ బ్రే మ
నాకుఁజూపెను
Verse
విలాపములకుఁజెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగముపై కి లాగి నను సుఖ కళావళుల్ మన సులోన
నిలిపెను
Verse
ఆగణ్య పాపియని త్రోయక న న్ను గూర్చి తన సుతుని
దాఁచక తెగి౦చి మృతి కొ ప్పగి౦చి పాపపు నెగుల్ దిగుల్
సొగ సుగా నణ౦చెను

Related Tags

GracePrayerMercy