Chorus
యెహోవా నా కాపరి - నాకేమి లేమి కలుగదు‖ 2x ‖
పచ్చికగల చోట్ల పరుండ చేయున్‖ 2x ‖
నా ప్రాణమునకు - సేద తీర్చున్‖ 2x ‖
Verse
గాఢాందకారం నన్నావరించి నాతోడైయున్నావు నీవు‖ 2x ‖
శాంతి కరమైన జలముల యెద్ద నడిపించినావు నీవు‖ 2x యెహోవా ‖
Verse
నీ నామము బట్టి నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు‖ 2x ‖
ఇకనుండి నేను నడువాలేను నీ మీదనేవాలినాను‖ 2x యెహోవా ‖