Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Naa Kaapari Yehova Naa Oopiri Naaku Lemi Emi

యెహోవ నా కాపరి యెహోవ నా ఊపిరి నాకు లేమి ఏమి

Yehova Naa Kaapari Yehova Naa Oopiri Naaku Lemi Emi

Verse
పల్లవి: యెహోవ నా కాపరి .. యెహోవ నా ఊపిరి, నాకు లేమి, ఏమి
లోయలలో .. లోతులలో యెహోవ నా కాపరి
సంద్రములో .. సమరములో యెహోవ నా కాపరి‖ 2x ‖
Verse
పచ్చిక గల చోట్ల .. నన్ను పరుండ జేయును‖ 2x ‖
శాంతి కరమైన జలములకు .. నన్ను నడిపించును‖ 2x ‖
… లోయలలో …
Verse
గాడాంధకారపు లోయలలో -- సంచరించినను‖ 2x ‖
అపాయమే కలుగదు నాకు .. నీ తోడు నా కుండగ‖ 2x ‖
… లోయలలో …
Verse
చిర కాలము నేను .. యెహోవ సన్నిధిలో‖ 2x ‖
నివాసముండెదను నేను -- నిత్యము జీవింతును‖ 2x ‖
… లోయలలో …

Related Tags

WorshipPsalmShepherd