Chorus
యెహోవా నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను‖ 2x ‖
Verse
నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే
నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను‖ 2x యెహోవా ‖
Verse
నాకొండయు నాకోటయు - నా ఆశ్రయము నీవే‖ 2x ‖
నేనెల్లప్పుడు ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను‖ 2x యెహోవా ‖
Verse
నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను‖ 2x ‖
ఆపత్కాలమున చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును‖ 2x యెహోవా ‖