Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Nee Naamamu Entho Balamainadi

యెహోవా నీ నామము ఎంతో బలమైనది

Yehova Nee Naamamu Entho Balamainadi

Verse
పల్లవి: యెహోవా నీ నామము - ఎంతో బలమైనది ...ఆ...ఆ...ఆ...
యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...‖ యెహోవా ‖
Verse
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి‖ యెహోవా ‖
Verse
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి‖ యెహోవా ‖
Verse
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము‖ యెహోవా ‖
Verse
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను‖ యెహోవా ‖

Related Tags

PraiseWorshipStrength