Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Ninnu Aasheervadhimchi Kaa Paa

యెహోవ నిన్ను ఆశీర్వదించి కా పా

Yehova Ninnu Aasheervadhimchi Kaa Paa

Lyricist: Vai Vandanam Wilson
Verse
యెహోవ నిన్ను ఆశీర్వదించి కా పా డుగా క
యెహోవ తన సన్నిధి ప్రకాశింప జేసి నిన్ను కరుణించుగాక
యెహోవ నీ మీద తన సన్నిధి కాంతి నుదయింపజేసి నీకు
సమాధానము కలుగ జయుగాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

Related Tags

BlessingPeace