Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehova Parama Puravaasi - Mahathmudayyye Paradeshi

యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి

Yehova Parama Puravaasi - Mahathmudayyye Paradeshi

Verse
యెహోవా పరమ పురవాసి – మహాత్ముడయ్యె పరదేశి
మహాత్మ స్థానమున్ బాసి – మహిన్ తానయ్యె పరదేశి
Verse
ఆకాశమందలి జ్యోతి – ప్రకాశమానమౌ రీతి
వెలింగె నేకముగ రాత్రి – ప్రపంచ శ్రీకరపు రీతి‖ యెహోవా ‖
Verse
యెరుషలేమునందుండు – భూరాజుల్ పిరికిపడిరందు
పౌరుష పుర జనులయందు – సువార్త యెరుకపడె ముందు‖ యెహోవా ‖
Verse
పరంపు భాగ్యమున్ వీడి – మరింత భోగ్యమున్ వీడి
ధరన్ శ్రీ మరియ గర్భమున – నరుడుగా దాల్చె రూపమును‖ యెహోవా ‖

Related Tags

WorshipChristmas