Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Dayaaludu

యెహోవా దయాళుడు

Yehovaa Dayaaludu

Verse
యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును‖ 2x ‖
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు‖ 2x ‖
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా‖ 4x యెహోవా ‖
Verse
సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే‖ 2x యెహోవా నాకు ‖
Verse
దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే‖ 2x యెహోవా నాకు ‖

Related Tags

PraiseWorshipProtection