Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaa Raaphaa Swasthaparachu Devaa

యేహోవా రాఫా స్వస్థపరచు దేవా

Yehovaa Raaphaa Swasthaparachu Devaa

Lyricist: Jyothi Raju
Verse
యేహోవా రాఫా స్వస్థపరచు దేవా
మము కరుణించుమా (కరుణించుమా)‖ 2x కరుణించుమా ‖
స్వస్థపరచుమా (స్వస్థపరచుమా)‖ 2x స్వస్థపరచుమా ‖
దృష్టించుమయ్యా ఈ మృత్యుఘోషను
క్షమియించుమయ్యా ఈ దేశ దోషముల్
Verse
నీవే మా దిక్కని ఎవరి వలన కాదని
నీవైపే చూచుచున్నామయ్యా
Verse
భయముతో భీతిల్లిన జనము
కన్నీటిపర్యంతమవుచుండగా
భయపడకుమని మాట ఇచ్చినవాడా
జ్ఞానులు అధికారులు ధనవంతులు
నిస్సహాయ స్థితిలో పడియుండగా
ఏమి చేయుటకును మాకు తోచక

Related Tags

PrayerHealingRepentance