Verse
యెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు
ఊహించువాటికన్నా అధికమిచ్చి
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి
యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు
Verse
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,
అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.
యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే
Verse
యెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు
యెహోవా యీరే సమస్తము నీవే
నీవే చూచువాడవు