Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaku Paadudi

యెహోవాకు పాడుడి

Yehovaku Paadudi

Verse 1
యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తన Psalm 96:1-8
Verse
యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి
సర్వ జనులారా పాడుడి మీరు
Chorus
యెహోవాకు పాడుడి
Verse
యెహోవాకు పాడి నామమును స్తుతించుడి
అనుదినము రక్షణ సు-వార్తను ప్రకటించుడి
Verse
అతి మహాత్మ్యము గలవాడు యెహోవా
అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే
Verse
సమస్త దేవతలకన్న పూజనీయుడు
అన్య జనులలో తన - మహిమను ప్రకటించుడి
Verse
సకల జనములలో నాయన ఆశ్చర్య
కార్యముల ప్రచురించి - పూజింప రండి
Verse
జనముల దేవతలందరు విగ్రహములే
యెహోవా నాకాశ విశా-లములను సృజించె
Verse
ఘనతాప్రభావము లాయన సన్నిధి నున్నవి
బల సౌందర్యము లాయన - పరిశుద్ధ స్థలమందున్నవి

Related Tags

PraiseWorshipPsalm