Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanu Gaanamu Chesedamu Yekamugaa

యెహోవాను గానము చేసెదము యేకముగా

Yehovanu Gaanamu Chesedamu Yekamugaa

Verse
యెహోవాను గానము చేసెదము యేకముగా
మనకు రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము
ఆయనను అర్ణించెదము - ఆయనే దేవుడు మనకు
Verse
యుద్ధశూరుడేహోవా - నా బలము నా గానము
నా పితరుల దేవుడు - ఆయన పేరు యెహోవాను
Verse
ఫరోరథముల సేనలను - తన శ్రేష్ఠాధిపతులను
ఎర్ర సముద్రములోన - ముంచివేసె నెహోవా
Verse
నీ మహిమాతిశయమున - కోపాగ్ని రగులజేసి
చెత్తవలె దహించెదవు - నేపై లేచువారిని
Verse
దోపుడు సొమ్ము పంచుకొని - ఆశ తీర్చుకొందును
నా కత్తి దూసెదను - అని శత్రువనుకొనెను
Verse
వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్ధ మహానీయుడా
అద్భుతమైన పూజ్యుడా - నీవంటి వాడెవడు?
Verse
ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మధ్యను - ఆరిన నేలను నడచిరి

Related Tags

PraiseWorship