Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanu Sthuthinchudi Aayana Dayaludu

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

Yehovanu Sthuthinchudi Aayana Dayaludu

Verse
యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు
Chorus
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
ఆయన కృప నిరంతరముండును
Verse
దేవదేవునికి స్తుతులు చెల్లించుడి - ఆయన
Verse
ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి - ఆయన
Verse
ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి - ఆయన
Verse
ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి - ఆయన
Verse
నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి - ఆయన
Verse
గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి - ఆయన
Verse
పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి - ఆయన
Verse
రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి - ఆయన

Related Tags

PraiseThanksgivingPsalm