Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanu Sthuthinchuta Yentho Yentho Manchidhi

యెహోవాను స్తుతించుట యెంతో యెంతో మంచిది

Yehovanu Sthuthinchuta Yentho Yentho Manchidhi

Verse 1
యెహోవాను స్తుతించుట - యెంతో యెంతో మంచిది
Verse
మహోన్నతుండా నీ నామము - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ
Verse
గంభీర ధ్వని గల సితారతోను - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ
Verse
పది తంతులను,స్వరమండలముతో - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ
Verse
రేయింబవళ్ళు వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ - హల్లేలూయ -హల్లేలూయ – హలెలూయ

Related Tags

PraiseWorship