Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovayandanandame Maha Balamu Meekulu

యెహోవాయందానందమే మహా బలము మీకు

Yehovayandanandame Maha Balamu Meekulu

Verse
యెహోవాయందానందమే - మహా బలము మీకు
Verse
ఈ దినము సుదినము ఆనందము ప్రభుని జనమా
Verse
నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు
Verse
నీ దేవుడే నిన్ను తృప్తిచేసి నీ ఎముకలను బలపరచును
Verse
ఉన్నత లోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము
Verse
ఆనంద మొందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు
Verse
దేవుని చిత్తమును చేయుట జీవార్థమగు మన సంతోషము
Verse
సంపూర్ణముగ మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది
Verse
వేడిన దొరకు నేడే మీకు నిండైన సకల సంతోషము
Verse
జీవ జలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును
Verse
కన్నులనుండి తుడుచును కన్నతండ్రివలె కన్నీటిని

Related Tags

EncouragementStrengthJoy