Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaye Naa Kaapariga Naakemi Koduvagunu

యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగునూ

Yehovaye Naa Kaapariga Naakemi Koduvagunu

Verse
పల్లవి:
యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగునూ‖ 2x ‖
Verse
పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును
శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును‖ యెహోవా ‖
Verse
గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును‖ యెహోవా ‖
Verse
నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
నా తల నూనెతో అంటియుంటివి - నా గిన్నె నిండి పొర్లు చున్నది‖ యెహోవా ‖
Verse
నా బ్రతుకు దినంబులన్నియును - ని కృపాక్షేమాలే నా వెంట వచ్చును
నీ మందిరములో నే చిరకాలము - నివాసం చేయ నాశింతును‖ యెహోవా ‖

Related Tags

ShepherdTrustPsalm 23