Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yela Ela

ఎలా ఇలా

Yela Ela

Lyricist: Ashakiran Pallikonda
Chorus
విలువ లేని నా చెంతకు వచ్చీ
నను నిలువబెట్జి నా దాసుడన్నావు
ఉచితమైన రక్షణనిచ్చి
నా పాప భారమంతా నా దన్నావు
ఇ లాoటీదా ప్రేమ
నే ఏనాడు ఊహించ నీ కరుణ
"నా పై ఎందుకో ఇంత గొప్ప ప్రేమ నీకు"
ఎలా ఇలా దేవా నా పై ప్రేమ ఎలా
దుష్ట శిక్ష
లే నే లే నే పాపాక్షమా
Verse
రక్షక పుట్టేనంట ఏ పక్షము లేదంట
మార్గము చూపి నిత్యజీవము ఇచ్చునంట
ఇంత దీనుడీ విజయశీలుడు
నిను ప్రేమించి బలి అయ్యాను
"నా పక్షమున పోరాడుటకై పరమునే విడిచినావ"
Verse
ఆకాశమే నీ సింహాసనం
భూలోకమే నీ పాద పీఠం
నా స్థితి నీవెరెగి దీనుడీగా వెలసి నావు
జీవించుటే యేసు క్రీస్తు ఒక మార నీచుట
ఎంతో మేలులే
"మరణ ముల్లు విరిచె మృత్యంజయుడు యేసు స్వామి"

Related Tags

GraceSalvationChristmas