Verse
యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర‖ మేసే ‖
Verse
యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే
మనశ్శాంతి భజింపను‖ యేసే ‖
Verse
యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ
భజింపను‖ యేసే ‖
Verse
యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు
భజింపను‖ యేసే ‖
Verse
యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ
భజింపను‖ యేసే ‖
Verse
యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం
భజింపను‖ యేసే ‖