Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesaiah

యేసయ్యా

Yesaiah

Lyricist: Bro Yesanna
Chorus
యేసయ్యా .........
నా నిరీక్షణా ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా ... ఆ ఆ ఆ అ ఆ
నా నిరీక్షణా ఆధారమా‖ 2x ‖
Verse
ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే‖ 2x ‖
నాలోనే నీ ఉండుము
నీలోనే నను దాయుము‖ 2x ‖
॥ యేసయ్యా ॥‖ యేసయ్యా ‖
Verse
షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం‖ 2x ‖
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము‖ 2x ‖
॥ యేసయ్యా‖ యేసయ్యా ‖

Related Tags

WorshipRefugeHope