Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesanna Svaramanna Neevepudaina Vinnava

యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా

Yesanna Svaramanna Neevepudaina Vinnava

Verse 1
యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా
Verse
జనముల శబ్డము జలముల శబ్డము బలమైన ఉరుములతొ
కలసిన స్వరమునిలచిన యేసు పిలచిన పిలుపును నీవింటివా
Verse
ఏదేను తొటలొ ఆదాము చెడగా ఆ దేవుడే పిలచె
ఆదాము ఎదుటకు అరుగాక దాగిన అటులానె నీవును దాగేదవా
Verse
ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలకించేను స్వరము
ఈనాడు నీవును ఈస్వరము వినగా కానాను చేరగ కదలిరవా
Verse
ఆరీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాద మరసె
ధారళముగను పరమ వరుని దరిజేరుకొని నీవు సేవించుమా

Related Tags

DevotionalJesus