Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Janminche Nee Korake

యేసయ్య జన్మించే నీ కొరకే

Yesayya Janminche Nee Korake

Lyricist: Dbs Raju
Verse
యేసయ్య జన్మించే నీ కొరకే
యేసయ్య జన్మించే నా కొరకే
యేసయ్య జన్మించే మన కొరకే
పాటలే పాడెదము నాట్యమే ఆడెదము
హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్
దివి నుండి దిగి వచ్చే దూత
గొల్లలకు తెలిపే శుభవార్త
ఓహో దివి నుండి దిగి వచ్చే దూత
గొల్లలకు తెలిపే శుభవార్త
ఆకాశాన కలిగిందో వింత
ఓహో ఆకాశాన కలిగిందో వింత
లోకానికిక లేదు చింత
అందుకే పాటలే పాడెదము నాట్యమే ఆడెదము
సమాధాన శుభ వర్తమానం
రక్షణ కలిగించు నామం
ఓహో సమాధాన శుభ వర్తమానం
రక్షణ కలిగించు నామం
హృదయాలను వెలిగించే గానం
ఓహో హృదయాలను వెలిగించే గానం
చాటెదము యేసయ్య జననం
అందుకే పాటలే పాడెదము నాట్యమే ఆడెదము

Related Tags

WorshipChristmasCelebration