Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Maata Jeevimpajeyu

యేసయ్య మాట జీవింపజేయు

Yesayya Maata Jeevimpajeyu

Verse
యేసయ్య మాట జీవింపజేయు లోకంలో
యేసయ్య నామం కోరికలన్ని తీర్చును
యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము
యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును‖ 2x యేసయ్య ‖
వ్యభిచార స్త్రీ యొక్క పాపము
క్షమించె యేసు దేవుడు‖ 2x ‖
ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను‖ 2x ‖
ఇదే కదా యేసు ప్రేమ
క్షమించు ప్రతి పాపము‖ 2x ‖
విరిగి నలిగినా హృదయమా
యేసుపై వేయుము భారము‖ 2x ‖
నీ దుఃఖ దినములు సమాప్తము
యేసుని అడిగినచో‖ 2x ‖
ఇదే కదా యేసు ప్రేమ
కన్నీటిని తుడిచివేయును‖ 2x యేసయ్య ‖

Related Tags

PraiseComfortForgiveness