Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Manaku Sahayam

యేసయ్య మనకు సహాయం

Yesayya Manaku Sahayam

Verse
యేసయ్య మనకు సహాయం
మెస్సెయ్యగలడు మన భారం
ఏ భాదలు ఏమున్ననను
తొలగించి ఇచ్చున భయం
Verse
ఆదాము నాడు పాపము చేసి హవ్వను నిందించే
ఆహవ్వ నడుగ తాను కాదని పాపమును చూపించే
ఆవాడుకే ఈనాడు వచ్చింది మనకు చూడు‖ యే ‖
Verse
సాతాను మనకు మత్తుజల్లి మాయ జేసెను
పాపాలు చేయ నేర్చితానే పొంగిపోయెను యేసే కదా శరణ్యం
సాతాను పూనే అసహ్యం ఏనాడును నిను వీడడు
యేసయ్య మనకు తోడు‖ యే ‖

Related Tags

SalvationJesusHelp