Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naa Hrudayabhilasha Neevenayya

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

Yesayya Naa Hrudayabhilasha Neevenayya

Chorus
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా‖ 2x ‖
Verse
పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
నా పితరులను ఆవరించి - ఆదరించిన మహానీయుడవు‖ 2x ‖
పూజ్యనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నాకనుల మెదలుచున్న వాడా యేసయ్యా‖ యేసయ్యా ‖
Verse
ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా‖ 2x ‖
విజయశీలుడా - పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా‖ 2x యేసయ్యా ‖

Related Tags

WorshipDevotional