Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naa Nireekshana Aadharama

యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా

Yesayya Naa Nireekshana Aadharama

Lyricist: Ps Y Yesudas
Verse
యేసయ్యా …
నా నిరీక్షణ ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా
Verse
ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే
నాలోనే నీ వుండుము
నీ లోనే నను దాయుము‖ యేసయ్యా ‖
Verse
షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము‖ యేసయ్యా ‖

Related Tags

WorshipRefugeHope