Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naa Yesayya Neevena Manchi Kaapari

యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి

Yesayya Naa Yesayya Neevena Manchi Kaapari

Chorus
యేసయ్యా నా యేసయ్యా నీవేనా మంచి కాపరి
యేసయ్యా నా యేసయ్యా నీవే నా రక్షణ కర్తవు
Verse
పాపదాస్య కాడి నుండి నన్ను విడిపించితివే
నీదు మంచి పాత్రగా నన్ను మార్చితివే
నీదు మార్గము చూపించి నిత్య రక్షణా నాకిచ్చి
నాకు సంతోషమే సదా అనందమే
హల్లెలూయ పాటలే నే పాడనా
గంభీర ద్వనులతో స్తుతియించనా
Verse
పాపరోగ చింత భరించి నాకై మరణించితివే
నీవు పొందిన గాయములచే స్వస్థత నాకిచ్చితివే
అగ్ని గుండము తప్పించి, నిత్య రాజ్యము నాకిచ్చి
నాకు సంతోషమే సదా ఆనందమే
హల్లెలూయ పాటలే నే పాడనా
గంభీర ధ్వనులతో స్తుతియించనా

Related Tags

PraiseWorshipShepherd