Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naamamlo Shakthi Unnadayya

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య

Yesayya Naamamlo Shakthi Unnadayya

Chorus
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
శ్రీయేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్య
నమ్మితే చాు నీవు పొందుకుంటావు శక్తిని‖ యేసయ్య ‖
Verse
పాపాను క్షమియించే శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్ర పరచే శక్తి కలిగినది యేసయ్య నామం‖ యేసయ్య ‖
Verse
రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మది నిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం‖ యేసయ్య ‖
Verse
దురాత్మను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం
దు:ఖితును ఆదరించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం‖ యేసయ్య ‖
Verse
సృష్టిని శాసించ గలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం
మృతును లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం‖ యేసయ్య ‖
Verse
పాతాళాన్ని తప్పించ్చే శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం‖ యేసయ్య ‖

Related Tags

HealingPowerDeliverance