Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naamamu

యేసయ్య నామము

Yesayya Naamamu

Lyricist: Rsv Raj
Verse
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష‖ 2x ‖
Verse
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను‖ 2x యేసయ్య ‖
Verse
రోగ భయం – మరణ భయం
తొలగిపోవును యేసు నామములో‖ 2x యేసయ్య ‖
Verse
అపాయమేమియు దరికి రాదు
కీడేదియు నా గదికి రాదు‖ 2x యేసయ్య ‖
Verse
పరలోక సేన నన్ను కాయును
పరలోక తండ్రి నా తోడుండును‖ 2x యేసయ్య ‖
Verse
యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము‖ 2x యేసయ్య ‖

Related Tags

FaithComfortProtection