Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Nee Naama Gaanam Ne Paadeda Jeevithaantham

యేసయ్యా నీ నామ గానం నే పాడెద జీవితాంతం

Yesayya Nee Naama Gaanam Ne Paadeda Jeevithaantham

Verse 1
యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతం
శోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతం
హల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా‖ 4x ‖
Verse
జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా‖ 2x ‖
జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా‖ 2x హల్లె ‖
Verse
నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా‖ 2x ‖
ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు‖ 2x హల్లె ‖

Related Tags

PraiseWorshipDevotional