Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Nee Naamamlo Shakthi Unnadhi

యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ

Yesayya Nee Naamamlo Shakthi Unnadhi

Chorus
యేసయ్యా నీ నామంలో శక్తి ఉన్నదీ
అదినాకు అండగా నిలిచియున్నదీ‖ 2x ‖
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం‖ 2x యేసయ్య ‖
Verse
వేధనతో దుఃఖముతో ఉన్నవారినీ
కన్నీటితో బ్రతుకును గడిపే వారికీ‖ 2x ‖
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం‖ 2x యేసయ్య ‖
Verse
వ్యాధితో బాధతో కృంగిన వారినీ
జీవితమే వ్యర్ధమనీ ఎంచిన వారినీ‖ 2x ‖
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం‖ 2x యేసయ్య ‖
Verse
సమస్యతో శాంతియే లేనివారినీ
సంతోషమే ఎన్నడు పొందనివారినీ‖ 2x ‖
ఆదరించే నామం ఆశీర్వదించే నామం
ఆదుకొనే నామం యేసయ్య నామం‖ 2x యేసయ్య ‖

Related Tags

WorshipHealingJesus