Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Nee Naamamune Keerthinchedan

యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్

Yesayya Nee Naamamune Keerthinchedan

Verse
యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్‖ 2x ‖
నీ సన్నిధిలో నిత్యము
నిన్నారాధించెద యేసయ్యా‖ 2x ‖
Chorus
ఆరాధనా నీకే‖ 4x యేసయ్యా నీ ‖
Verse
ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము‖ 2x ‖
నను వెలుగుగా మార్చినది
నాకు జీవమునిచ్చినది‖ 2x ‖
నీ నామము.. నీ నామము‖ ఆరాధనా ‖
Verse
పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము‖ 2x ‖
నను నీతిగా మార్చినది
నను ఆత్మతో నింపినది‖ 2x ‖
నీ నామము.. నీ నామము‖ ఆరాధనా ‖

Related Tags

PraiseWorship