Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Ninne Sevinthunu

యేసయ్య నిన్నే సేవింతును

Yesayya Ninne Sevinthunu

Lyricist: John Vittney Kalavala
Verse
యేసయ్య నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును‖ 2x ‖
Chorus
బంధీనైపోయ నీలో మునిగి తేలాక
నావల్ల కాదయ నిను వీడి ఉండుట‖ 2x ‖
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య‖ 2x ‖
Verse
నను వీడని నీ ప్రేమను
యెడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే కృపలను
వర్ణించగలనా‖ 2x ‖
నింపావు నీ అగ్నితో
నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరతును‖ 2x ‖
Bridge
నీలో మునిగి తేలాక
నే విడుదలనే పొందా
నీలో మునిగి తేలాక
నే ఉప్పోంగి పోయా
నీలో మునిగి తేలాక
నే జీవమునే పొందా
నీలో మునిగి తేలాక
నే బంధీనైపోయా

Related Tags

WorshipDevotional