Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Paadaalu

యేసయ్య పాదాలు

Yesayya Paadaalu

Verse
యేసయ్య పాదాలు బంగారు పాదాలు‖ 2x ‖
ఎండల్లో కందాయయ్యా
అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా‖ 2x యేసయ్య ‖
Verse
మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా‖ 2x ‖
నడలేక తూలాడయ్యా
అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా‖ 2x యేసయ్య ‖
Verse
కొయ్యపై కాళ్ళు పెట్టి
సీలను కొట్టిరయ్యా‖ 2x ‖
పాదాలు అదిరాయయ్యా
అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా‖ 2x యేసయ్య ‖
Verse
ఈ ప్రేమమూర్తి
పాదాలు నమ్ముకుంటే‖ 2x ‖
పాపాలు పోతాయయ్యా
అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా
పాపాలు పోతాయయ్యా
అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా‖ యేసయ్య ‖
Verse
రాతి గుండెలను మాంసపు గుండెలుగా
మార్చేందుకు వచ్చాడయ్యా
ప్రాణము పెట్టాడయ్యా

Related Tags

WorshipGood FridaySacrifice