Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Priyamaina Ma Rakshaka Needu

యేసయ్యా ప్రియమైన మా రక్షకా నీదు

Yesayya Priyamaina Ma Rakshaka Needu

Verse 1
యేసయ్యా ప్రియమైన మా రక్షకా
నీదు ప్రేమకై స్తుతియింతుము
నిన్ను పూజింతుము నిన్ను సేవింతుము
నిన్ను మనసార స్మరియింతుము
Verse
ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను
నీదు శరీరము బలిగాచేసి విలవైనవారిగా చేసితివి
Verse
నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి
నీ కరుణను ఇల వర్షింపజేసి సిలువపై ప్రాణము వీడితివి

Related Tags

PraiseWorshipSalvation