Verse
యేసయ్య రక్తము అతి మధురము
ఎంతో విలువైన రక్తము
నీ పాపములను నా పాపములను
క్షమియించిన రక్తము‖ 2x ‖
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం‖ 2x యేసయ్య రక్తము ‖
Verse
ప్రతి బంధకమును ప్రతి కాడియును
విరగగొట్టును – యేసయ్య రక్తము‖ 2x ‖
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం‖ 2x యేసయ్య రక్తము ‖
Verse
ప్రతి నాలుకయు ప్రతి మోకాలు
లోబరచును నా – యేసయ్య రక్తము‖ 2x ‖
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం‖ 2x యేసయ్య రక్తము ‖
Verse
ప్రతి శాపములకు ప్రతి రోగములకు
విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము‖ 2x ‖
యేసు రక్తము – యేసు రక్తము
యేసు రక్తము జయం‖ 2x యేసయ్య రక్తము ‖