Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Sadaakaalamu Nee

యేసయ్యా సదాకాలము నీ

Yesayya Sadaakaalamu Nee

Verse
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి
నిలుపుచున్నాను‖ 2x ‖
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును‖ 2x ‖
Chorus
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా‖ 2x సదాకాలము ‖
Verse
చుక్కాని లేని నావనై
సంద్రాన నే చిక్కుబడగా‖ 2x ‖
నా దరి చేరి – ఈ ధరలోన
నీ దరి నడిపించావే‖ 2x ఆరాధనా ‖
Verse
అన్య జనులు ఏకమై
నిందలు నాపైన మోపినా‖ 2x ‖
నిందలు బాపి – నన్నాదుకొని
విడువని కృప చూపినావే‖ 2x ఆరాధనా ‖
Verse
నాశనకరమైన ఊభిలో
నేను పది కృంగగా‖ 2x ‖
హస్తము చాచి – నను ఆదుకొని
(నీ) ఆత్మతో బలపరచినావే‖ 2x ఆరాధనా ‖

Related Tags

PraiseWorshipDevotional