Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Yesayya Naa Yesayya

యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

Yesayya Yesayya Naa Yesayya

Chorus
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ప్రతిరోజు పాడుకునే పాటయ్యా‖ 2x ‖
Verse
ఈ లోకంలో ధనముంటే విలువిస్తారు
అది లేకుంటే ఈ జనులే వెలివేస్తారు‖ 2x Yesayya ‖
Verse
పనివుంటే ప్రతి మనిషి పలకరిస్తాడు
నేనైతే ప్రతి మనిషిని చేరదిస్తాను‖ 2x Yesayya ‖

Related Tags

PraiseWorship