Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayyaa Naakantu Evarulerayyaa

యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా

Yesayyaa Naakantu Evarulerayyaa

Lyricist: David Sindo
Verse
యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా
నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని
Chorus
చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా
Verse
కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినీ
బయట చెప్పుకోలేక మనసునేడ్చితీ
లేరు ఏవరు వినుటకు రారు ఏవరు కనుటకు
లోకమంతా వెళివేయగా కుమిళిపోతిని
నమ్మిన వారు నను వీడగా బారమాయేను
లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు

Related Tags

DevotionalPrayerComfort