Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Daivamu Yese

యేసే దైవము యేసే

Yese Daivamu Yese

Verse
యేసే దైవము – యేసే జీవము
నా క్రీస్తే సర్వము – నిత్య జీవము‖ 2x ‖
మహిమా నీకే ఘనతా నీకే
నిన్నే పూజించి నే ఆరాధింతును
Chorus
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా‖ 3x యేసే ‖

Related Tags

WorshipJesus