Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Janmincheraa

యేసే జన్మించెరా

Yese Janmincheraa

Verse
యేసే జన్మించెరా
తమ్ముడా దేవుడవతారించేరా‖ 2x ‖
ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా‖ 4x యేసే ‖
Verse
పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ‖ 2x ‖
అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా‖ 2x యేసే ‖
Verse
బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు‖ 2x ‖
నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి‖ 2x యేసే ‖

Related Tags

ChristmasNativity