Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Naa Aashrayamu

యేసే నా ఆశ్రయము

Yese Naa Aashrayamu

Verse
యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే‖ 2x ‖
Verse
శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ‖ 2x ‖
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును‖ 2x యేసే నా ‖
Verse
జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా‖ 2x ‖
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును‖ 2x యేసే నా ‖
Verse
దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ‖ 2x ‖
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును‖ 2x యేసే నా ‖

Related Tags

ProtectionRefugeShepherdStrength